Psalms · chapter 59 · verse 8
Psalm 59:8 in Telugu
యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరిని నీవు అపహసించుదువు.
Yehovaa, neevu vaarini choochi navvuduvu anyajanulandarini neevu apahasinchuduvu.
Psalm 59:8 in English
- King James Version (KJV)
- But thou, O LORD, shalt laugh at them; thou shalt have all the heathen in derision.
- World English Bible (WEB)
- But you, LORD, laugh at them. You scoff at all the nations.
- American Standard Version (ASV)
- But thou, O Jehovah, wilt laugh at them; Thou wilt have all the nations in derision.
- Bible in Basic English (BBE)
- But you are laughing at them, O Lord; you will make sport of all the nations.
- Darby Translation (DBY)
- But thou, Jehovah, wilt laugh at them; thou wilt have all the nations in derision.
- Webster's Bible (WBS)
- But thou, O LORD, shalt laugh at them; thou shalt have all the heathen in derision.
- Young's Literal Translation (YLT)
- And Thou, O Jehovah dost laugh at them, Thou dost mock at all the nations.
Read in context
- 6సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు.
- 7వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి మాటలు వెళ్లగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి.
- 8యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరిని నీవు అపహసించుదువు.
- 9నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే.
- 10నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును.
Cross references
- Proverbs 1:26 సామెతలు 1:26కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను
- Psalm 37:13 కీర్తనలు 37:13వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
- Psalm 2:4 కీర్తనలు 2:4ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
- Matthew 18:17 మత్తయి 18:17అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.
- Psalm 59:5 కీర్తనలు 59:5సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము. (సెలా. )
- 1 Samuel 19:15–16 1 సమూయేలు 19:15–16దావీదును చూచుటకు సౌలు దూతలను పంపినేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను.