Psalms · chapter 6 · verse 7
Psalm 6:7 in Telugu
విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
Vichaaramucheta naa kannulu guntalu paduchunnavinaaku baadha kaliginchuvaaricheta avi chivikiyunnavi.
Psalm 6:7 in English
- King James Version (KJV)
- Mine eye is consumed because of grief; it waxeth old because of all mine enemies.
- World English Bible (WEB)
- My eye wastes away because of grief. It grows old because of all my adversaries.
- American Standard Version (ASV)
- Mine eye wasteth away because of grief; It waxeth old because of all mine adversaries.
- Bible in Basic English (BBE)
- My eyes are wasting away with trouble; they are becoming old because of all those who are against me.
- Darby Translation (DBY)
- Mine eye wasteth away through grief; it hath grown old because of all mine oppressors.
- Webster's Bible (WBS)
- My eye is consumed because of grief; it groweth old because of all my enemies.
- Young's Literal Translation (YLT)
- Old from provocation is mine eye, It is old because of all mine adversaries,
Read in context
- 5మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు?
- 6నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
- 7విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
- 8యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.
- 9యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
Cross references
- Psalm 38:10 కీర్తనలు 38:10నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను.
- Job 17:7 యోబు 17:7నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను
- Psalm 88:9 కీర్తనలు 88:9బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టు చున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను.
- Lamentations 5:17 విలాపవాక్యములు 5:17దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది.
- Psalm 32:3 కీర్తనలు 32:3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
- Psalm 31:9–10 కీర్తనలు 31:9–10యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.