Psalms · chapter 7 · verse 17
Psalm 7:17 in Telugu
యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.
Yehovaa nyaayamu vidhinchuvaadani nenu aayanaku krutajnyataastutulu chellinchedanu sarvonnatudaina yehovaa naamamunu keertinchedanu.
Psalm 7:17 in English
- King James Version (KJV)
- I will praise the LORD according to his righteousness: and will sing praise to the name of the LORD most high.
- World English Bible (WEB)
- I will give thanks to the LORD according to his righteousness, and will sing praise to the name of the LORD Most High.
- American Standard Version (ASV)
- I will give thanks unto Jehovah according to his righteousness, And will sing praise to the name of Jehovah Most High.
- Bible in Basic English (BBE)
- I will give praise to the Lord for his righteousness; I will make a song to the name of the Lord Most High.
- Darby Translation (DBY)
- I will praise Jehovah according to his righteousness, and will sing forth the name of Jehovah the Most High.
- Webster's Bible (WBS)
- I will praise the LORD according to his righteousness: and will sing praise to the name of the LORD most high.
- Young's Literal Translation (YLT)
- I thank Jehovah, According to His righteousness, And praise the name of Jehovah Most High!
Read in context
- 15వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
- 16వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
- 17యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.
Cross references
- Psalm 9:2 కీర్తనలు 9:2మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.
- Psalm 98:2 కీర్తనలు 98:2యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.
- Psalm 71:15–16 కీర్తనలు 71:15–16నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను.
- Psalm 111:3 కీర్తనలు 111:3ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.
- Acts 7:48 అపొస్తలుల కార్యములు 7:48అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది?
- Psalm 35:28 కీర్తనలు 35:28నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.
- Psalm 92:8 కీర్తనలు 92:8యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు
- Daniel 4:34 దానియేలు 4:34ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నె జరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి.
- Psalm 51:14 కీర్తనలు 51:14దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.
- Psalm 145:7 కీర్తనలు 145:7నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు
- Psalm 92:1 కీర్తనలు 92:1యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
- Daniel 4:25 దానియేలు 4:25తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడ నియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాల ములు నీకీలాగు జరుగును.