Psalms · chapter 73 · verse 2
Psalm 73:2 in Telugu
నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
Naa paadamulu jaarutaku koncheme tappenu naa adugulu jaara siddhamaayenu.
Psalm 73:2 in English
- King James Version (KJV)
- But as for me, my feet were almost gone; my steps had well nigh slipped.
- World English Bible (WEB)
- But as for me, my feet were almost gone. My steps had nearly slipped.
- American Standard Version (ASV)
- But as for me, my feet were almost gone; My steps had well nigh slipped.
- Bible in Basic English (BBE)
- But as for me, my feet had almost gone from under me; I was near to slipping;
- Darby Translation (DBY)
- But as for me, my feet were almost gone, my steps had well nigh slipped;
- Webster's Bible (WBS)
- But as for me, my feet were almost gone; my steps had well nigh slipped.
- Young's Literal Translation (YLT)
- As nothing, have my steps slipped, For I have been envious of the boastful,
Read in context
- 1ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
- 2నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
- 3భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
- 4మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
Cross references
- Psalm 94:18 కీర్తనలు 94:18నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
- 1 Samuel 2:9 1 సమూయేలు 2:9తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
- Psalm 116:8 కీర్తనలు 116:8మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.
- Psalm 38:16 కీర్తనలు 38:16ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
- Joshua 24:15 యెహోషువ 24:15యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.
- Psalm 17:5 కీర్తనలు 17:5నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.
- Psalm 17:15 కీర్తనలు 17:15నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతోనా ఆశను తీర్చుకొందును.
- 1 Samuel 12:23 1 సమూయేలు 12:23నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.
- Psalm 5:7 కీర్తనలు 5:7నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములోప్రవేశించెదను నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను
- Psalm 35:13 కీర్తనలు 35:13వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.
- Job 21:4 యోబు 21:4నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
- 1 Chronicles 22:7 1 దినవృత్తాంతములు 22:7మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా