Psalms · chapter 80 · verse 12
Psalm 80:12 in Telugu
త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?
Trovanu naduchuvaarandaru daani tenchiveyunatlu daanichuttununna kanchelanu neevela paaduchesitivi?
Psalm 80:12 in English
- King James Version (KJV)
- Why hast thou [then] broken down her hedges, so that all they which pass by the way do pluck her?
- World English Bible (WEB)
- Why have you broken down its walls, so that all those who pass by the way pluck it?
- American Standard Version (ASV)
- Why hast thou broken down its walls, So that all they that pass by the way do pluck it?
- Bible in Basic English (BBE)
- Why are its walls broken down by your hands, so that all who go by may take its fruit?
- Darby Translation (DBY)
- Why hast thou broken down its fences, so that all who pass by the way do pluck it?
- Webster's Bible (WBS)
- Why hast thou [then] broke down her hedges, so that all they who pass by the way do pluck her?
- Young's Literal Translation (YLT)
- Why hast Thou broken down its hedges, And all passing by the way have plucked it?
Read in context
- 10దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను.
- 11దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను.
- 12త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?
- 13అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.
- 14సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము.
Cross references
- Isaiah 5:5 యెషయా 5:5ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను
- Psalm 89:40–41 కీర్తనలు 89:40–41అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.
- Luke 20:16 లూకా 20:16అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి.
- Isaiah 18:5–6 యెషయా 18:5–6కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరు వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును. అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును.
- Nahum 2:2 నహూము 2:2దోచుకొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రా యేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును.