Psalms · chapter 82 · verse 7
Psalm 82:7 in Telugu
అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.
Ayinanu itara manushyulu chanipovunatlu meerunu chanipovuduru adhikaarulalo okadu koolunatlu meerunu kooluduru.
Psalm 82:7 in English
- King James Version (KJV)
- But ye shall die like men, and fall like one of the princes.
- World English Bible (WEB)
- Nevertheless you shall die like men, and fall like one of the rulers.”
- American Standard Version (ASV)
- Nevertheless ye shall die like men, And fall like one of the princes.
- Bible in Basic English (BBE)
- But you will come to death like men, falling like one of the rulers of the earth.
- Darby Translation (DBY)
- But ye shall die like men, and fall like one of the princes.
- Webster's Bible (WBS)
- But ye shall die like men, and fall like one of the princes.
- Young's Literal Translation (YLT)
- But as man ye die, and as one of the heads ye fall,
Read in context
- 5జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.
- 6మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.
- 7అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.
- 8దేవా లెమ్కు, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.
Cross references
- Psalm 49:12 కీర్తనలు 49:12ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు.
- Ezekiel 31:14 యెహెజ్కేలు 31:14నీరున్నచోటున నున్న వృక్షము లన్నిటిలో ఏదియు తన యెత్తునుబట్టి అతిశయపడి, తన కొనను మేఘముల కంటజేసి, యే వృక్షముగాని దాని యెత్తునుబట్టి గర్వింపకుండునట్లు, క్రిందిలోకమునకుపోవు నరుల యొద్దకు దిగువారితోకూడ మరణము పాలైరి.
- Psalm 83:11 కీర్తనలు 83:11ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
- Job 21:32 యోబు 21:32వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును