Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 9 · verse 7

Psalm 9:7 in Telugu

యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైయున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు.

Yehovaa shaashvatamugaa sinhaasanaaseenudaiyunnaadu. Nyaayamu teerchutaku aayana tana sinhaasanamunu sthaapinchi yunnaadu.

Psalm 9:7 in English

King James Version (KJV)
But the LORD shall endure for ever: he hath prepared his throne for judgment.
World English Bible (WEB)
But the LORD reigns forever. He has prepared his throne for judgment.
American Standard Version (ASV)
But Jehovah sitteth [as king] for ever: He hath prepared his throne for judgment;
Bible in Basic English (BBE)
But the Lord is King for ever: he has made ready his high seat for judging.
Darby Translation (DBY)
But Jehovah sitteth for ever; he hath ordained his throne for judgment.
Webster's Bible (WBS)
But the LORD shall endure for ever: he hath prepared his throne for judgment.
Young's Literal Translation (YLT)
And Jehovah to the age abideth, He is preparing for judgment His throne.

Read in context

  1. 5నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులను నశింపజేసి యున్నావువారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు.
  2. 6శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండబొత్తిగా నశించెను.
  3. 7యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైయున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు.
  4. 8యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చునుయథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
  5. 9నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును
Read all of Psalm 9

Cross references

Original words (Hebrew)

Psalm 9:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.