Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 96 · verse 11

Psalm 96:11 in Telugu

యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక.

Yehovaa vencheyuchunnaadu aakaashamu santoshinchunugaaka bhoomi aanandinchunu gaaka samudramunu daani sampoornatayu ghoshinchunugaaka.

Psalm 96:11 in English

King James Version (KJV)
Let the heavens rejoice, and let the earth be glad; let the sea roar, and the fulness thereof.
World English Bible (WEB)
Let the heavens be glad, and let the earth rejoice. Let the sea roar, and its fullness!
American Standard Version (ASV)
Let the heavens be glad, and let the earth rejoice; Let the sea roar, and the fulness thereof;
Bible in Basic English (BBE)
Let the heavens have joy and the earth be glad; let the sea be thundering with all its waters;
Darby Translation (DBY)
Let the heavens rejoice, and let the earth be glad; let the sea roar, and the fulness thereof;
Webster's Bible (WBS)
Let the heavens rejoice, and let the earth be glad; let the sea roar, and the fullness of it.
Young's Literal Translation (YLT)
The heavens joy, and the earth is joyful, The sea and its fulness roar.

Read in context

  1. 9పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.
  2. 10యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి
  3. 11యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక.
  4. 12పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.
  5. 13భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.
Read all of Psalm 96

Cross references

Original words (Hebrew)

Psalm 96:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.