Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 69 · verse 34

Psalm 69:34 in Telugu

భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.

Bhoomyaakaashamulu aayananu stutinchunu gaaka samudramulunu vaatiyandu sancharinchu samasta munu aayananu stutinchunu gaaka.

Psalm 69:34 in English

King James Version (KJV)
Let the heaven and earth praise him, the seas, and every thing that moveth therein.
World English Bible (WEB)
Let heaven and earth praise him; the seas, and everything that moves therein!
American Standard Version (ASV)
Let heaven and earth praise him, The seas, and everything that moveth therein.
Bible in Basic English (BBE)
Let the heavens and the earth give praise to him, the seas, and everything moving in them.
Darby Translation (DBY)
Let heavens and earth praise him; the seas, and everything that moveth therein.
Webster's Bible (WBS)
Let the heaven and earth praise him, the seas, and every thing that moveth therein.
Young's Literal Translation (YLT)
The heavens and earth do praise Him, Seas, and every moving thing in them.

Read in context

  1. 32బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక.
  2. 33యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు.
  3. 34భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.
  4. 35దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
  5. 36ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు.
Read all of Psalm 69

Cross references

Original words (Hebrew)

Psalm 69:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.