Revelation · chapter 4 · verse 1
Revelation 4:1 in Telugu
ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను
Ee sangatulu jarigina taruvaata nenu choodagaa, adigo paralokamandu oka talupu teruvabadiyundenu. Mariyu nenu modata vinina svaramu booradhvanivale naato maatalaadagaa vintini. Aa maatalaadinavaadu ikkadiki ekkirammu; ikameedata jarugavalasinavaatini neeku kanuparachedananenu
Revelation 4:1 in English
- King James Version (KJV)
- After this I looked, and, behold, a door [was] opened in heaven: and the first voice which I heard [was] as it were of a trumpet talking with me; which said, Come up hither, and I will shew thee things which must be hereafter.
- World English Bible (WEB)
- After these things I looked and saw a door opened in heaven; and the first voice that I heard, like a trumpet speaking with me, was one saying, “Come up here, and I will show you the things which must happen after this.”
- American Standard Version (ASV)
- After these things I saw, and behold, a door opened in heaven, and the first voice that I heard, [a voice] as of a trumpet speaking with me, one saying, Come up hither, and I will show thee the things which must come to pass hereafter.
- Bible in Basic English (BBE)
- After these things I saw a door open in heaven, and the first voice came to my ears, like the sound of a horn, saying, Come up here, and I will make clear to you the things which are to come.
- Darby Translation (DBY)
- After these things I saw, and behold, a door opened in heaven, and the first voice which I heard as of a trumpet speaking with me, saying, Come up here, and I will shew thee the things which must take place after these things.
- Webster's Bible (WBS)
- After this I looked, and behold, a door [was] opened in heaven: and the first voice which I heard, [was] as it were of a trumpet talking with me; which said, Come up hither, and I will show thee things which must be hereafter.
- Young's Literal Translation (YLT)
- After these things I saw, and lo, a door opened in the heaven, and the first voice that I heard [is] as of a trumpet speaking with me, saying, 'Come up hither, and I will shew thee what it behoveth to come to pass after these things;'
Read in context
- 1ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను
- 2వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,
- 3ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.
Cross references
- Revelation 11:12 ప్రకటన 11:12అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి
- Exodus 24:12 నిర్గమకాండము 24:12అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా
- Revelation 1:19 ప్రకటన 1:19కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,
- Revelation 1:10 ప్రకటన 1:10ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
- Mark 1:10 మార్కు 1:10వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
- Revelation 1:1–3 ప్రకటన 1:1–3యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
- Revelation 22:6 ప్రకటన 22:6మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.
- Exodus 34:2–3 నిర్గమకాండము 34:2–3ఉదయము నకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.
- Revelation 16:17 ప్రకటన 16:17ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.
- John 16:13 యోహాను 16:13అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
- Acts 7:56 అపొస్తలుల కార్యములు 7:56ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.
- Luke 3:21 లూకా 3:21ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి
Original words (Greek)
- After · G3326μετά metá
- this · G5023ταῦτα taûta
- looked · G1492εἴδω eídō
- and · G2532καί kaí
- behold · G2400ἰδού idoú
- door · G2374θύρα thýra
- opened · G455ἀνοίγω anoígō
- in · G1722ἐν en
- heaven · G3772οὐρανός ouranós
- and · G2532καί kaí
- first · G4413πρῶτος prōtos
- voice · G5456φωνή phōnḗ
- which · G3739ὅς hós
- heard · G191ἀκούω akoúō
- were · G5613ὡς hōs
- trumpet · G4536σάλπιγξ sálpinx
- talking · G2980λαλέω laléō
- with · G3326μετά metá
- me · G1700ἐμοῦ emoû
- said · G3004λέγω légō
- up · G305ἀναβαίνω anabaínō
- hither · G5602ὧδε hōde
- and · G2532καί kaí
- shew · G1166δεικνύω deiknýō
- thee · G4671σοί soí
- things · G5023ταῦτα taûta
- which · G3739ὅς hós
- must · G1163δεῖ deî
- be · G1096γίνομαι gínomai
- hereafter · G3326μετά metá