Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 9 · verse 16

Revelation 9:16 in Telugu

గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.

Gurrapurautula sainyamula lekka yiruvadikotlu; vaari lekka yinta ani nenu vintini.

Revelation 9:16 in English

King James Version (KJV)
And the number of the army of the horsemen [were] two hundred thousand thousand: and I heard the number of them.
World English Bible (WEB)
The number of the armies of the horsemen was two hundred million. I heard the number of them.
American Standard Version (ASV)
And the number of the armies of the horsemen was twice ten thousand times ten thousand: I heard the number of them.
Bible in Basic English (BBE)
And the number of the armies of the horsemen was twice ten thousand times ten thousand: the number of them came to my ears.
Darby Translation (DBY)
and the number of the hosts of horse [was] twice ten thousand times ten thousand. I heard their number.
Webster's Bible (WBS)
And the number of the army of the horsemen [was] two hundred thousand thousand: and I heard the number of them.
Young's Literal Translation (YLT)
and the number of the forces of the horsemen [is] two myriads of myriads, and I heard the number of them.

Read in context

  1. 14అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని.
  2. 15మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.
  3. 16గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.
  4. 17మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.
  5. 18ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను,
Read all of Revelation 9

Cross references

Original words (Greek)

Revelation 9:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.