Romans · chapter 16 · verse 6
Romans 16:6 in Telugu
మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.
Meekoraku bahugaa prayaasapadina mariyaku vandanamulu.
Romans 16:6 in English
- King James Version (KJV)
- Greet Mary, who bestowed much labour on us.
- World English Bible (WEB)
- Greet Mary, who labored much for us.
- American Standard Version (ASV)
- Salute Mary, who bestowed much labor on you.
- Bible in Basic English (BBE)
- Give my love to Mary, who gave much care to you.
- Darby Translation (DBY)
- Salute Maria, who laboured much for you.
- Webster's Bible (WBS)
- Greet Mary, who bestowed much labor on us.
- Young's Literal Translation (YLT)
- Salute Mary, who did labour much for us;
Read in context
- 4వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.
- 5ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.
- 6మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.
- 7నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
- 8ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.
Cross references
- Matthew 27:55 మత్తయి 27:55యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.
- 1 Timothy 5:10 1 తిమోతికి 5:10సత్క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.
- Romans 16:12 రోమీయులకు 16:12ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను.