Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 6 · verse 12

Romans 6:12 in Telugu

కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

Kaabatti shareera duraashalaku lobadunatlugaa chaavunaku lonaina mee shareeramandu paapamunu elaniyyakudi.

Romans 6:12 in English

King James Version (KJV)
Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lusts thereof.
World English Bible (WEB)
Therefore don’t let sin reign in your mortal body, that you should obey it in its lusts.
American Standard Version (ASV)
Let not sin therefore reign in your mortal body, that ye should obey the lusts thereof:
Bible in Basic English (BBE)
For this cause do not let sin be ruling in your body which is under the power of death, so that you give way to its desires;
Darby Translation (DBY)
Let not sin therefore reign in your mortal body to obey its lusts.
Webster's Bible (WBS)
Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lusts of it.
Young's Literal Translation (YLT)
Let not then the sin reign in your mortal body, to obey it in its desires;

Read in context

  1. 10ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు
  2. 11అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.
  3. 12కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.
  4. 13మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.
  5. 14మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
Read all of Romans 6

Cross references

Original words (Greek)

Romans 6:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.