Ruth · chapter 4 · verse 19
Ruth 4:19 in Telugu
హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,
Hesronu raamunu kanenu, raamu amminaadaabunu kanenu, amminaadaabu nayassonunu kanenu,
Ruth 4:19 in English
- King James Version (KJV)
- And Hezron begat Ram, and Ram begat Amminadab,
- World English Bible (WEB)
- and Hezron became the father of Ram, and Ram became the father of Amminadab,
- American Standard Version (ASV)
- and Hezron begat Ram, and Ram begat Amminadab,
- Bible in Basic English (BBE)
- And Hezron became the father of Ram, and Ram became the father of Amminadab;
- Darby Translation (DBY)
- and Hezron begot Ram, and Ram begot Amminadab,
- Webster's Bible (WBS)
- And Hezron begat Ram, and Ram begat Amminadab,
- Young's Literal Translation (YLT)
- and Hezron begat Ram, and Ram begat Amminidab,
Read in context
- 17ఆమె పొరుగు స్త్రీలునయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి.
- 18పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
- 19హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,
- 20నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,
- 21బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,
Cross references
- Luke 3:33 లూకా 3:33నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
- Matthew 1:4 మత్తయి 1:4ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను;
- 1 Chronicles 2:9–10 1 దినవృత్తాంతములు 2:9–10హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై. రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.