Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 5 · verse 12

Song of Solomon 5:12 in Telugu

అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.

Atani netramulu nadeeteeramulandundu guvvalavale kanabaduchunnavi avi paalato kadugabadinattunnavi avi chakkagaa taachina ratnamulavale unnavi.

Song of Solomon 5:12 in English

King James Version (KJV)
His eyes [are] as [the eyes] of doves by the rivers of waters, washed with milk, [and] fitly set.
World English Bible (WEB)
His eyes are like doves beside the water brooks, washed with milk, mounted like jewels.
American Standard Version (ASV)
His eyes are like doves beside the water-brooks, Washed with milk, [and] fitly set.
Bible in Basic English (BBE)
His eyes are as the eyes of doves by the water streams, washed with milk, and rightly placed.
Darby Translation (DBY)
His eyes are like doves by the water-brooks, Washed with milk, fitly set;
Webster's Bible (WBS)
His eyes [are] as [the eyes] of doves by the rivers of waters, washed with milk, [and] fitly set.
Young's Literal Translation (YLT)
His eyes as doves by streams of water, Washing in milk, sitting in fulness.

Read in context

  1. 10నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
  2. 11అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణ ములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
  3. 12అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.
  4. 13అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
  5. 14అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.
Read all of Song of Solomon 5

Cross references

Original words (Hebrew)

Song of Solomon 5:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.