Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 5 · verse 14

Song of Solomon 5:14 in Telugu

అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.

Atani karamulu taarsheeshu ratnabhooshitamaina svarnagolamuvale unnavi atani kaayamu neelaratnakhachitamaina vichitramagu dantapupanigaa kanabaduchunnadi.

Song of Solomon 5:14 in English

King James Version (KJV)
His hands [are as] gold rings set with the beryl: his belly [is as] bright ivory overlaid [with] sapphires.
World English Bible (WEB)
His hands are like rings of gold set with beryl. His body is like ivory work overlaid with sapphires.
American Standard Version (ASV)
His hands are [as] rings of gold set with beryl: His body is [as] ivory work overlaid [with] sapphires.
Bible in Basic English (BBE)
His hands are as rings of gold ornamented with beryl-stones; his body is as a smooth plate of ivory covered with sapphires.
Darby Translation (DBY)
His hands gold rings, set with the chrysolite; His belly is bright ivory, overlaid [with] sapphires;
Webster's Bible (WBS)
His hands [are as] gold rings set with the beryl: his belly [is as] bright ivory overlaid [with] sapphires.
Young's Literal Translation (YLT)
His hands rings of gold, set with beryl, His heart bright ivory, covered with sapphires,

Read in context

  1. 12అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.
  2. 13అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
  3. 14అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.
  4. 15అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము
  5. 16అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.
Read all of Song of Solomon 5

Cross references

Original words (Hebrew)

Song of Solomon 5:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.