Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 5 · verse 13

Song of Solomon 5:13 in Telugu

అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.

Atani chekkillu parimala pushpasthaanamulu sugandhavrukshamulacheta shobhillu unnata bhoobhaaga mulu atani pedavulu padmamulavantivi dravaroopaka jataamaansivale avi parimalinchunu.

Song of Solomon 5:13 in English

King James Version (KJV)
His cheeks [are] as a bed of spices, [as] sweet flowers: his lips [like] lilies, dropping sweet smelling myrrh.
World English Bible (WEB)
His cheeks are like a bed of spices with towers of perfumes. His lips are like lilies, dropping liquid myrrh.
American Standard Version (ASV)
His cheeks are as a bed of spices, [As] banks of sweet herbs: His lips are [as] lilies, dropping liquid myrrh.
Bible in Basic English (BBE)
His face is as beds of spices, giving out perfumes of every sort; his lips like lilies, dropping liquid myrrh.
Darby Translation (DBY)
His cheeks are as a bed of spices, raised beds of sweet plants; His lips lilies, dropping liquid myrrh.
Webster's Bible (WBS)
His cheeks [are] as a bed of spices, [as] sweet flowers: his lips [like] lilies, dropping sweet-smelling myrrh.
Young's Literal Translation (YLT)
His cheeks as a bed of the spice, towers of perfumes, His lips [are] lilies, dropping flowing myrrh,

Read in context

  1. 11అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణ ములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
  2. 12అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.
  3. 13అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
  4. 14అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.
  5. 15అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము
Read all of Song of Solomon 5

Cross references

Original words (Hebrew)

Song of Solomon 5:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.