Skip to content
ThuthiThuthiThuthi
Titus · chapter 3 · verse 10

Titus 3:10 in Telugu

మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.

Matabhedamulu kaliginchu manushyuniki okati rendumaarulu buddhicheppina taruvaata vaanini visarjinchumu.

Titus 3:10 in English

King James Version (KJV)
A man that is an heretick after the first and second admonition reject;
World English Bible (WEB)
Avoid a factious man after a first and second warning,
American Standard Version (ASV)
A factious man after a first and second admonition refuse;
Bible in Basic English (BBE)
A man whose opinions are not those of the church, after a first and second protest, is to be kept out of your society;
Darby Translation (DBY)
An heretical man after a first and second admonition have done with,
Webster's Bible (WBS)
A man that is a heretic, after the first and second admonition, reject;
Young's Literal Translation (YLT)
A sectarian man, after a first and second admonition be rejecting,

Read in context

  1. 8ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతు లనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి గాని,
  2. 9అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
  3. 10మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
  4. 11అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.
  5. 12నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించు కొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.
Read all of Titus 3

Cross references

Original words (Greek)

Titus 3:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.