Skip to content
ThuthiThuthiThuthi
Titus · chapter 3 · verse 11

Titus 3:11 in Telugu

అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.

Attivaadu maargamu tappi tanaku taaneshiksha vidhinchukoninavaadai paapamu cheyuchunnaadani nee veruguduvu.

Titus 3:11 in English

King James Version (KJV)
Knowing that he that is such is subverted, and sinneth, being condemned of himself.
World English Bible (WEB)
knowing that such a one is perverted and sinful, being self-condemned.
American Standard Version (ASV)
knowing that such a one is perverted, and sinneth, being self-condemned.
Bible in Basic English (BBE)
Clearly he is in error and a sinner, being self-judged.
Darby Translation (DBY)
knowing that such a one is perverted, and sins, being self-condemned.
Webster's Bible (WBS)
Knowing that he who is such, is subverted, and sinneth, being condemned by himself.
Young's Literal Translation (YLT)
having known that he hath been subverted who [is] such, and doth sin, being self-condemned.

Read in context

  1. 9అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
  2. 10మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
  3. 11అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.
  4. 12నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించు కొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.
  5. 13ధర్మశాస్త్రవేదియైన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము; వారికేమియు తక్కువ లేకుండ చూడుము.
Read all of Titus 3

Cross references

Original words (Greek)

Titus 3:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.