Skip to content
ThuthiThuthiThuthi

Parama Jeevamu Naaku Nivva Tirigi Lechenu Naatonundaa Song Lyricsపరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతోనుండా

రచన: ప్రకాష్ యెసుడియన్

Also searched as: parama jeevamu, parama jeevamu naaku nivva

Parama Jeevamu Naaku Nivva Tirigi Lechenu Naatonundaa Lyrics in Telugu & English

Present

Chorus

పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ

నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును

యేసు చాలును - యేసు చాలును

ఏ సమయమైన - ఏ స్థితికైనా - నా జీవితములో యేసు చాలును

||పరమ||

Parama Jeevamu Naaku Nivva - Tirigi Lechenu Naato Nunda

Nirantaramu Nadipinchunu - Marala Vachchi Yesu Konipovunu

Yesu Chaalunu - Yesu Chaalunu

E Samayamaina - E Sthitikainaa - Naa Jeevitamulo Yesu Chaalunu

||Parama||

Verse 1

సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగివెళ్ళెదను

లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను

||పరమ||

Saataanu Shodhana Adhikamaina - Sommasillaka Saagivelledanu

Lokamu Shareeramu Laaginanu - Lobadaka Nenu Velledanu

||Parama||

Verse 2

పచ్చిక బయలులో పరుండ జేయున్ - శాంతి జలము చెంత నడిపించును

అనిశము ప్రాణము తృప్తి పరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును

||పరమ||

Pachchika Bayalulo Parunda Jeyun - Shaanti Jalamu Chenta Nadipinchunu

Anishamu Praanamu Trupti Parachun - Marana Loyalo Nannu Kaapaadunu

||Parama||

Verse 3

నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము క్రుళ్ళి కృశించినను

హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడిచినను

||పరమ||

Narulellaru Nannu Vidichinanu - Shareeramu Krulli Krushinchinanu

Harinchinan Naa Aishvaryamu - Virodhivale Nannu Vidichinanu

||Parama||

Verse 4

Verse 5

సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగివెళ్ళెదను

లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను

||పరమ||

Saataanu Shodhana Adhikamaina - Sommasillaka Saagivelledanu

Lokamu Shareeramu Laaginanu - Lobadaka Nenu Velledanu

||Parama||

Verse 6

పచ్చిక బయలులో పరుండ జేయున్ - శాంతి జలము చెంత నడిపించును

అనిశము ప్రాణము తృప్తి పరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును

||పరమ||

Pachchika Bayalulo Parunda Jeyun - Shaanti Jalamu Chenta Nadipinchunu

Anishamu Praanamu Trupti Parachun - Marana Loyalo Nannu Kaapaadunu

||Parama||

Verse 7

నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము క్రుళ్ళి కృశించినను

హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడిచినను

||పరమ||

Narulellaru Nannu Vidichinanu - Shareeramu Krulli Krushinchinanu

Harinchinan Naa Aishvaryamu - Virodhivale Nannu Vidichinanu

||Parama||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P