Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 6 · verse 47

1 Chronicles 6:47 in Telugu

షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.

Shameru mahali kumaarudu, mahali mooshi kumaarudu, mooshi meraari kumaarudu, meraari levi kumaarudu.

1 Chronicles 6:47 in English

King James Version (KJV)
The son of Mahli, the son of Mushi, the son of Merari, the son of Levi.
World English Bible (WEB)
the son of Mahli, the son of Mushi, the son of Merari, the son of Levi.
American Standard Version (ASV)
the son of Mahli, the son of Mushi, the son of Merari, the son of Levi.
Bible in Basic English (BBE)
The son of Mahli, the son of Mushi, the son of Merari, the son of Levi.
Darby Translation (DBY)
the son of Mahli, the son of Mushi, the son of Merari, the son of Levi.
Webster's Bible (WBS)
The son of Mahli, the son of Mushi, the son of Merari, the son of Levi.
Young's Literal Translation (YLT)
son of Mahli, son of Mushi, son of Merari, son of Levi.

Read in context

  1. 45హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,
  2. 46హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు,
  3. 47షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.
  4. 48వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి.
  5. 49అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపు చుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను.
Read all of 1 Chronicles 6

Cross references

Original words (Hebrew)

1 Chronicles 6:47 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.