1 Corinthians · chapter 12 · verse 17
1 Corinthians 12:17 in Telugu
శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?
Shareeramantayu kannayite vinuta ekkada? Antayu vinutayaite vaasana choochuta ekkada?
1 Corinthians 12:17 in English
- King James Version (KJV)
- If the whole body [were] an eye, where [were] the hearing? If the whole [were] hearing, where [were] the smelling?
- World English Bible (WEB)
- If the whole body were an eye, where would the hearing be? If the whole were hearing, where would the smelling be?
- American Standard Version (ASV)
- If the whole body were an eye, where were the hearing? If the whole were hearing, where were the smelling?
- Bible in Basic English (BBE)
- If all the body was an eye, where would be the hearing? if all was hearing, where would be the smelling?
- Darby Translation (DBY)
- If the whole body [were] an eye, where the hearing? if all hearing, where the smelling?
- Webster's Bible (WBS)
- If the whole body [were] an eye, where [were] the hearing? If the whole [were] hearing, where [were] the smelling?
- Young's Literal Translation (YLT)
- If the whole body [were] an eye, where the hearing? if the whole hearing, where the smelling?
Read in context
- 15నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాక పోలేదు.
- 16మరియునేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని చెవి చెప్పినంత మాత్ర మున శరీరములోనిది కాకపోలేదు.
- 17శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?
- 18అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.
- 19అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
Cross references
- Psalm 139:13–16 కీర్తనలు 139:13–16నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.
- 1 Corinthians 12:21 1 కొరింథీయులకు 12:21గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
- Proverbs 20:12 సామెతలు 20:12వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.
- Psalm 94:9 కీర్తనలు 94:9చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?
- 1 Corinthians 12:29 1 కొరింథీయులకు 12:29అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?