Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 19 · verse 12

1 Kings 19:12 in Telugu

ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.

Aa bhookampamaina taruvaata merupu puttenu gaani aa merupunandu yehovaa pratyakshamu kaaledu, merupu aagipogaa mikkili nimmalamugaa maatalaadu oka svaramu vinabadenu.

1 Kings 19:12 in English

King James Version (KJV)
And after the earthquake a fire; [but] the LORD [was] not in the fire: and after the fire a still small voice.
World English Bible (WEB)
After the earthquake a fire passed; but the LORD was not in the fire. After the fire, there was a still small voice.
American Standard Version (ASV)
and after the earthquake a fire; but Jehovah was not in the fire: and after the fire a still small voice.
Bible in Basic English (BBE)
And after the earth-shock a fire, but the Lord was not in the fire. And after the fire, the sound of a soft breath.
Darby Translation (DBY)
And after the earthquake, a fire: Jehovah was not in the fire. And after the fire, a soft gentle voice.
Webster's Bible (WBS)
And after the earthquake a fire; [but] the LORD [was] not in the fire: and after the fire a still small voice.
Young's Literal Translation (YLT)
and after the shaking a fire: — not in the fire [is] Jehovah; and after the fire a voice still small;

Read in context

  1. 10అతడుఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను.
  2. 11అందుకాయననీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.
  3. 12ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.
  4. 13ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను.
  5. 14అందుకతడుఇశ్రా యేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్య ములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచు చున్నారని చెప్పెను.
Read all of 1 Kings 19

Cross references

Original words (Hebrew)

1 Kings 19:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.