Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 2 · verse 6

1 Kings 2:6 in Telugu

నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తలవెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియ్యవద్దు.

Neeku tochinatlu ataniki cheyavachchunu gaani atani nerasina talavendrukalanu samaadhiki nemmadigaa diganiyyavaddu.

1 Kings 2:6 in English

King James Version (KJV)
Do therefore according to thy wisdom, and let not his hoar head go down to the grave in peace.
World English Bible (WEB)
Do therefore according to your wisdom, and don’t let his gray head go down to Sheol in peace.
American Standard Version (ASV)
Do therefore according to thy wisdom, and let not his hoar head go down to Sheol in peace.
Bible in Basic English (BBE)
So be guided by your wisdom, and let not his white head go down to the underworld in peace.
Darby Translation (DBY)
And thou shalt do according to thy wisdom, and not let his hoar head go down to Sheol in peace.
Webster's Bible (WBS)
Do therefore according to thy wisdom, and let not his hoary head go down to the grave in peace.
Young's Literal Translation (YLT)
and thou hast done according to thy wisdom, and dost not let his old age go down in peace to Sheol.

Read in context

  1. 4అప్పుడునీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నాయెదుట తమ పూర్ణహృద యముతోను పూర్ణమనస్సుతోను సత్యము ననుసరించి నడుచుకొనిన యెడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును.
  2. 5అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీ వెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షల మీదను పడజేసెను.
  3. 6నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తలవెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియ్యవద్దు.
  4. 7నేను నీ సహోదరుడైన అబ్షా లోము ముందరనుండి పారిపోగా, గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీవు వారిమీద దయయుంచి నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము.
  5. 8మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరి వాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగాయెహోవాతోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని.
Read all of 1 Kings 2

Cross references

Original words (Hebrew)

1 Kings 2:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.