1 Kings · chapter 6 · verse 16
1 Kings 6:16 in Telugu
మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను.
Mariyu mandirapu prakkalanu diguvanundi godala paibhaagamu mattuku devadaaru palakalato iruvadi moorala yettu kattinchenu; veetini garbhaalayamunakai, anagaa atiparishudda maina sthalamunakai atadu lopala kattinchenu.
1 Kings 6:16 in English
- King James Version (KJV)
- And he built twenty cubits on the sides of the house, both the floor and the walls with boards of cedar: he even built [them] for it within, [even] for the oracle, [even] for the most holy [place].
- World English Bible (WEB)
- He built twenty cubits of the back part of the house with boards of cedar from the floor to the ceiling. He built this within, for an inner sanctuary, even for the most holy place.
- American Standard Version (ASV)
- And he built twenty cubits on the hinder part of the house with boards of cedar from the floor unto the walls [of the ceiling]: he built [them] for it within, for an oracle, even for the most holy place.
- Bible in Basic English (BBE)
- And at the back of the house a further space of twenty cubits was shut in with boards of cedar-wood, for the inmost room.
- Darby Translation (DBY)
- And he built twenty cubits of the innermost part of the house, both floor and walls, with boards of cedar; and he built [them] for it within, to [be] the oracle, the most holy place.
- Webster's Bible (WBS)
- And he built twenty cubits on the sides of the house, both the floor and the walls with boards of cedar: he even built [them] for it within, [even] for the oracle, [even] for the most holy [place] .
- Young's Literal Translation (YLT)
- And he buildeth the twenty cubits on the sides of the house with ribs of cedar, from the floor unto the walls; and he buildeth for it within, for the oracle, for the holy of holies.
Read in context
- 14ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.
- 15అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.
- 16మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను.
- 17అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.
- 18మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.
Cross references
- 2 Chronicles 3:8 2 దినవృత్తాంతములు 3:8మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను; దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి యిరువది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు, వెయ్యిన్ని రెండు వందల మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను.
- 1 Kings 8:6 1 రాజులు 8:6మరియు యాజకులు యెహోవానిబంధన మందస మును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.
- Hebrews 9:3 హెబ్రీయులకు 9:3రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.
- Leviticus 16:2 లేవీయకాండము 16:2నేను కరుణాపీఠము మీద మేఘ ములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.
- Ezekiel 45:3 యెహెజ్కేలు 45:3కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థలముండును.
- 1 Kings 6:19–20 1 రాజులు 6:19–20యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపర చెను. గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొది గించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననెపొదిగించెను.
- Exodus 25:21–22 నిర్గమకాండము 25:21–22నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.
- 1 Kings 6:5 1 రాజులు 6:5మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మంది రపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను.
- Exodus 26:33–34 నిర్గమకాండము 26:33–34ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును. అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.
- Exodus 26:23 నిర్గమకాండము 26:23మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.
Original words (Hebrew)
- built · H1129בָּנָה bânâh
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- cubits · H520אַמָּה ʼammâh
- sides · H3411יְרֵכָה yᵉrêkâh
- house · H1004בַּיִת bayith
- both · H4480מִן min
- floor · H7172קַרְקַע qarqaʻ
- walls · H7023קִיר qîyr
- boards · H6763צֵלָע tsêlâʻ
- cedar · H730אֶרֶז ʼerez
- built · H1129בָּנָה bânâh
- within · H1004בַּיִת bayith
- oracle · H1687דְּבִיר dᵉbîyr
- most · H6944קֹדֶשׁ qôdesh
- holy · H6944קֹדֶשׁ qôdesh