Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 6 · verse 36

1 Kings 6:36 in Telugu

మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను.

Mariyu lopalanunna saalanu moodu varusalanu chekkina raallatonu oka varusanu devadaaru doolamulatonu kattinchenu.

1 Kings 6:36 in English

King James Version (KJV)
And he built the inner court with three rows of hewed stone, and a row of cedar beams.
World English Bible (WEB)
He built the inner court with three courses of cut stone and a course of cedar beams.
American Standard Version (ASV)
And he built the inner court with three courses of hewn stone, and a course of cedar beams.
Bible in Basic English (BBE)
And the inner space was walled with three lines of squared stones and a line of cedar-wood boards.
Darby Translation (DBY)
And he built the inner court of three rows of hewn stone, and a row of cedar-beams.
Webster's Bible (WBS)
And he built the inner court with three rows of hewn stone, and a row of cedar beams.
Young's Literal Translation (YLT)
And he buildeth the inner court, three rows of hewn work, and a row of beams of cedar.

Read in context

  1. 34రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
  2. 35వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
  3. 36మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను.
  4. 37నాలుగవ సంవత్సరము జీప్‌ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;
  5. 38పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాస మున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.
Read all of 1 Kings 6

Cross references

Original words (Hebrew)

1 Kings 6:36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.