Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 17 · verse 4

2 Samuel 17:4 in Telugu

ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.

Ee bodha abshaalomunakunu ishraayeluvaari peddalakandarikini yuktamugaa kanabadenu.

2 Samuel 17:4 in English

King James Version (KJV)
And the saying pleased Absalom well, and all the elders of Israel.
World English Bible (WEB)
The saying pleased Absalom well, and all the elders of Israel.
American Standard Version (ASV)
And the saying pleased Absalom well, and all the elders of Israel.
Bible in Basic English (BBE)
And the saying was pleasing to Absalom and to the responsible men of Israel.
Darby Translation (DBY)
And the saying was right in the eyes of Absalom, and in the eyes of all the elders of Israel.
Webster's Bible (WBS)
And the saying, pleased Absalom well, and all the elders of Israel.
Young's Literal Translation (YLT)
And the thing is right in the eyes of Absalom, and in the eyes of all the elders of Israel.

Read in context

  1. 2నేను అతనిమీద పడి అతని బెదరించినయెడల అతని యొద్దనున్న జనులందరు పారిపోదురు; రాజును మాత్రము హతముచేసి జనులందరిని నీతట్టు త్రిప్పెదను;
  2. 3నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరు వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పండ్రెండు వేలమందిని ఏర్పరచుకొనిపోయి యీ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా
  3. 4ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.
  4. 5అంతట అర్కీయుడైన హూషై యేమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా, హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను.
  5. 6అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాటచొప్పున మనము చేయుదమా చేయకుందుమా? నీ యాలోచన యేమైనది చెప్పుమని అతని నడుగగా
Read all of 2 Samuel 17

Cross references

Original words (Hebrew)

2 Samuel 17:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.