1 Samuel · chapter 3 · verse 6
1 Samuel 3:6 in Telugu
యెహోవా మరల సమూ యేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.
Yehovaa marala samoo yelunu piluvagaa samooyelu lechi eleeyoddaku poyichittamu neevu nannu pilichitivi ganuka vachchitinanenu. Ayite atadu naa kumaarudaa, nenu ninnu piluvaledu, poyi pandukommanenu.
1 Samuel 3:6 in English
- King James Version (KJV)
- And the LORD called yet again, Samuel. And Samuel arose and went to Eli, and said, Here [am] I; for thou didst call me. And he answered, I called not, my son; lie down again.
- World English Bible (WEB)
- The LORD called yet again, “Samuel!” Samuel arose and went to Eli and said, “Here I am; for you called me.” He answered, “I didn’t call, my son. Lie down again.”
- American Standard Version (ASV)
- And Jehovah called yet again, Samuel. And Samuel arose and went to Eli, and said, Here am I; for thou calledst me. And he answered, I called not, my son; lie down again.
- Bible in Basic English (BBE)
- And again the Lord said, Samuel. And Samuel got up and went to Eli and said, Here am I; for you certainly said my name. But he said in answer, I said nothing, my son; go to your rest again.
- Darby Translation (DBY)
- And Jehovah called again, Samuel! And Samuel arose and went to Eli, and said, Here am I; for thou calledst me. And he said, I did not call, my son: lie down again.
- Webster's Bible (WBS)
- And the LORD called yet again, Samuel. And Samuel arose and went to Eli, and said, Here [am] I; for thou didst call me. And he answered, I called not, my son; lie down again.
- Young's Literal Translation (YLT)
- And Jehovah addeth to call again Samuel, and Samuel riseth and goeth unto Eli, and saith, 'Here [am] I, for thou hast called for me;' and he saith, 'I have not called, my son, turn back, lie down.'
Read in context
- 4యెహోవా సమూయేలును పిలిచెను. అతడుచిత్తమండి నేనున్నానని చెప్పి
- 5ఏలీదగ్గరకు పోయినీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడునేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను.
- 6యెహోవా మరల సమూ యేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.
- 7సమూయేలు అప్పటికి యెహో వాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు.
- 8యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి
Cross references
- Matthew 9:2 మత్తయి 9:2ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
- 2 Samuel 18:22 2 సమూయేలు 18:22అయితే సాదోకు కుమారుడైన అహి మయస్సుకూషీతోకూడ నేనును పరుగెత్తికొనిపోవు టకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబునాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా
- Genesis 43:29 ఆదికాండము 43:29అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి - మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి - నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక
- 1 Samuel 4:16 1 సమూయేలు 4:16ఆ మనుష్యుడుయుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడునాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.
Original words (Hebrew)
- called · H7121קָרָא qârâʼ
- again · H3254יָסַף yâçaph
- Samuel · H8050שְׁמוּאֵל Shᵉmûwʼêl
- Samuel · H8050שְׁמוּאֵל Shᵉmûwʼêl
- arose · H6965קוּם qûwm
- went · H3212יָלַךְ yâlak
- Eli · H5941עֵלִי ʻÊlîy
- said · H559אָמַר ʼâmar
- call · H7121קָרָא qârâʼ
- answered · H559אָמַר ʼâmar
- called · H7121קָרָא qârâʼ
- son · H1121בֵּן bên
- down · H7901שָׁכַב shâkab
- again · H7725שׁוּב shûwb