2 Kings · chapter 23 · verse 8
2 Kings 23:8 in Telugu
యూదా పట్టణము లోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను.
Yoodaa pattanamu lonunna yaajakulanandarini atadu avataliki vellagottenu, gebaa modalukoni beyershebaa varakunu yaajakulu dhoopamuvesina unnatasthalamulanu atadu apavitra parachi, pattanamulo praveshinchuvaani yedamapaarshvamuna pattanapu adhikaariyaina yehoshuva gummamudaggaranundu unnatasthalamulanu padagottinchenu.
2 Kings 23:8 in English
- King James Version (KJV)
- And he brought all the priests out of the cities of Judah, and defiled the high places where the priests had burned incense, from Geba to Beer-sheba, and brake down the high places of the gates that [were] in the entering in of the gate of Joshua the governor of the city, which [were] on a man’s left hand at the gate of the city.
- World English Bible (WEB)
- He brought all the priests out of the cities of Judah, and defiled the high places where the priests had burned incense, from Geba to Beersheba; and he broke down the high places of the gates that were at the entrance of the gate of Joshua the governor of the city, which were on a man’s left hand at the gate of the city.
- American Standard Version (ASV)
- And he brought all the priests out of the cities of Judah, and defiled the high places where the priests had burned incense, from Geba to Beer-sheba; and he brake down the high places of the gates that were at the entrance of the gate of Joshua the governor of the city, which were on a man’s left hand at the gate of the city.
- Bible in Basic English (BBE)
- And he made all the priests from the towns of Judah come into Jerusalem, and he made unclean the high places where the priests had been burning offerings, from Geba to Beer-sheba; and he had the high places of the evil spirits pulled down which were by the doorway of Joshua, the ruler of the town, on the left side of the way into the town.
- Darby Translation (DBY)
- And he brought all the priests out of the cities of Judah, and defiled the high places where the priests had burned incense, from Geba even to Beer-sheba; and he broke down the high places of the gates, those at the entrance of the gate of Joshua the governor of the city, [and] those on the left hand of any [going in] at the gate of the city.
- Webster's Bible (WBS)
- And he brought all the priests out of the cities of Judah, and defiled the high places where the priests had burnt incense, from Geba to Beer-sheba, and broke down the high places of the gates that [were] in the entrance of the gate of Joshua the governor of the city, which [were] on a man's left hand at the gate of the city.
- Young's Literal Translation (YLT)
- And he bringeth in all the priests out of the cities of Judah, and defileth the high places where the priests have made perfume, from Geba unto Beer-Sheba, and hath broken down the high places of the gates that [are] at the opening of the gate of Joshua, head of the city, that [is] on a man's left hand at the gate of the city;
Read in context
- 6యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.
- 7మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.
- 8యూదా పట్టణము లోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను.
- 9అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూ షలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు.
- 10మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను.
Cross references
- 1 Kings 15:22 1 రాజులు 15:22అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.
- Joshua 21:17 యెహోషువ 21:17బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును
- Judges 20:1 న్యాయాధిపతులు 20:1అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.
- 1 Chronicles 6:60 1 దినవృత్తాంతములు 6:60మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
- 1 Kings 19:3 1 రాజులు 19:3కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడు కొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి
- Zechariah 14:10 జెకర్యా 14:10యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,
- Genesis 26:23 ఆదికాండము 26:23అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.
- Genesis 21:31 ఆదికాండము 21:31అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.
- Isaiah 10:29 యెషయా 10:29వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు.
Original words (Hebrew)
- brought · H935בּוֹא bôwʼ
- priests · H3548כֹּהֵן kôhên
- cities · H5892עִיר ʻîyr
- Judah · H3063יְהוּדָה Yᵉhûwdâh
- defiled · H2930טָמֵא ṭâmêʼ
- places · H1116בָּמָה bâmâh
- priests · H3548כֹּהֵן kôhên
- incense · H6999קָטַר qâṭar
- Geba · H1387גֶּבַע Gebaʻ
- Beer-sheba · H884בְּאֵר שֶׁבַע Bᵉʼêr Shebaʻ
- down · H5422נָתַץ nâthats
- places · H1116בָּמָה bâmâh
- gates · H8179שַׁעַר shaʻar
- in · H6607פֶּתַח pethach
- gate · H8179שַׁעַר shaʻar
- Joshua · H3091יְהוֹשׁוּעַ Yᵉhôwshûwaʻ
- governor · H8269שַׂר sar
- city · H5892עִיר ʻîyr
- man’s · H376אִישׁ ʼîysh
- hand · H8040שְׂמֹאול sᵉmôʼwl
- gate · H8179שַׁעַר shaʻar
- city · H5892עִיר ʻîyr