2 Samuel · chapter 19 · verse 1
2 Samuel 19:1 in Telugu
రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని,
Raaju tana kumaarunigoorchi duhkhinchuchu edchuchunnaadanu sangati aa dinamuna janulandaru vini,
2 Samuel 19:1 in English
- King James Version (KJV)
- And it was told Joab, Behold, the king weepeth and mourneth for Absalom.
- World English Bible (WEB)
- Joab was told, “Behold, the king weeps and mourns for Absalom.”
- American Standard Version (ASV)
- And it was told Joab, Behold, the king weepeth and mourneth for Absalom.
- Bible in Basic English (BBE)
- And word was given to Joab that the king was weeping and sorrowing for Absalom.
- Darby Translation (DBY)
- And it was told Joab, Behold, the king weeps and mourns for Absalom.
- Webster's Bible (WBS)
- And it was told to Joab, Behold, the king weepeth and mourneth for Absalom.
- Young's Literal Translation (YLT)
- And it is declared to Joab, 'Lo, the king is weeping and mourning for Absalom;'
Read in context
- 1రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని,
- 2యుద్ధ మందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి;
- 3నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.
Cross references
- 2 Samuel 18:5 2 సమూయేలు 18:5అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచినా నిమిత్తమై ¸యౌవనుడైన అబ్షాలోమునకు దయ జూపుడని ఆజ్ఞాపించెను. జనులందరు వినుచుండగా రాజు అబ్షాలోమునుగూర్చి అధిపతులకందరికి ఆజ్ఞ ఇచ్చెను.
- 2 Samuel 18:14 2 సమూయేలు 18:14యోవాబునీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి
- 2 Samuel 18:20 2 సమూయేలు 18:20యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.
- 2 Samuel 18:12 2 సమూయేలు 18:12అందుకు వాడు¸యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండజాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.
- 2 Samuel 18:33 2 సమూయేలు 18:33అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మ మునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచునా కుమారుడా అబ్షా లోమా, నా కుమా రుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.
- Proverbs 17:25 సామెతలు 17:25బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును