2 Samuel · chapter 22 · verse 37
2 Samuel 22:37 in Telugu
నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.
Naa paadamulaku chotu vishaalaparachuduvu naa cheelamandalu benakaledu.
2 Samuel 22:37 in English
- King James Version (KJV)
- Thou hast enlarged my steps under me; so that my feet did not slip.
- World English Bible (WEB)
- You have enlarged my steps under me. My feet have not slipped.
- American Standard Version (ASV)
- Thou hast enlarged my steps under me; And my feet have not slipped.
- Bible in Basic English (BBE)
- You have made my steps wide under me, so that my feet make no slip.
- Darby Translation (DBY)
- Thou enlargedst my steps under me; And mine ankles did not slip.
- Webster's Bible (WBS)
- Thou hast enlarged my steps under me; so that my feet have not slipped.
- Young's Literal Translation (YLT)
- Thou enlargest my step under me, And mine ankles have not slidden.
Read in context
- 35నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును.
- 36నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.
- 37నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.
- 38నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.
- 39నేను వారిని మింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు.
Cross references
- Proverbs 4:12 సామెతలు 4:12నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
- Psalm 17:5 కీర్తనలు 17:5నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.
- 1 Samuel 2:9 1 సమూయేలు 2:9తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
- Psalm 121:3 కీర్తనలు 121:3ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
- Psalm 94:18 కీర్తనలు 94:18నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
- Psalm 18:36 కీర్తనలు 18:36నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.
- Psalm 4:1 కీర్తనలు 4:1నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.