2 Timothy · chapter 4 · verse 21
2 Timothy 4:21 in Telugu
శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయ త్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.
Sheetakaalamu raakamunupu neevu vachchutaku praya tnamucheyumu. Yuboolu, pude, linu, klaudiyayu sahodarulandarunu neeku vandanamulu cheppuchunnaaru.
2 Timothy 4:21 in English
- King James Version (KJV)
- Do thy diligence to come before winter. Eubulus greeteth thee, and Pudens, and Linus, and Claudia, and all the brethren.
- World English Bible (WEB)
- Be diligent to come before winter. Eubulus salutes you, as do Pudens, Linus, Claudia, and all the brothers.
- American Standard Version (ASV)
- Give diligence to come before winter. Eubulus saluteth thee, and Pudens, and Linus, and Claudia, and all the brethren.
- Bible in Basic English (BBE)
- Do your best to come before the winter. Eubulus sends you his love, and Pudens and Linus and Claudia, and all the brothers.
- Darby Translation (DBY)
- Use diligence to come before winter. Eubulus salutes thee, and Pudens, and Linus, and Claudia, and the brethren all.
- Webster's Bible (WBS)
- Do thy diligence to come before winter. Eubulus greeteth thee, and Pudens, and Linus, and Claudia, and all the brethren.
- Young's Literal Translation (YLT)
- be diligent to come before winter. Salute thee doth Eubulus, and Pudens, and Linus, and Claudia, and all the brethren.
Read in context
- 19ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు.
- 20ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చి తిని.
- 21శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయ త్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.
- 22ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.
Cross references
- 2 Timothy 4:9 2 తిమోతికి 4:9నాయొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము.
- Philippians 4:22 ఫిలిప్పీయులకు 4:22నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.
- 3 John 1:14 3 యోహాను 1:14శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.
- 1 Corinthians 16:20 1 కొరింథీయులకు 16:20సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
- 2 Timothy 1:4 2 తిమోతికి 1:4నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనై యున్నాను.
- Romans 16:21–23 రోమీయులకు 16:21–23నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
- 2 John 1:13 2 యోహాను 1:13ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.
- 2 Timothy 4:13 2 తిమోతికి 4:13ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
- 2 Corinthians 13:13 2 కొరింథీయులకు 13:13పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.
Original words (Greek)
- diligence · G4704σπουδάζω spoudázō
- come · G2064ἔρχομαι érchomai
- before · G4253πρό pró
- winter · G5494χειμών cheimṓn
- Eubulus · G2103Εὔβουλος Eúboulos
- greeteth · G782ἀσπάζομαι aspázomai
- thee · G4571σέ sé
- and · G2532καί kaí
- Pudens · G4227Πούδης Poúdēs
- and · G2532καί kaí
- Linus · G3044Λίνος Línos
- and · G2532καί kaí
- Claudia · G2803Κλαυδία Klaudía
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- brethren · G80ἀδελφός adelphós