Acts · chapter 13 · verse 12
Acts 13:12 in Telugu
అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.
Antata aa adhipati jariginadaanini choochi prabhuvu bodhaku aashcharyapadi vishvasinchenu.
Acts 13:12 in English
- King James Version (KJV)
- Then the deputy, when he saw what was done, believed, being astonished at the doctrine of the Lord.
- World English Bible (WEB)
- Then the proconsul, when he saw what was done, believed, being astonished at the teaching of the Lord.
- American Standard Version (ASV)
- Then the proconsul, when he saw what was done, believed, being astonished at the teaching of the Lord.
- Bible in Basic English (BBE)
- Then the ruler, when he saw what was done, had faith, being full of wonder at the teaching of the Lord.
- Darby Translation (DBY)
- Then the proconsul, seeing what had happened, believed, being amazed at the teaching of the Lord.
- Webster's Bible (WBS)
- Then the deputy, when he saw what was done, believed, being astonished at the doctrine of the Lord.
- Young's Literal Translation (YLT)
- then the proconsul having seen what hath come to pass, did believe, being astonished at the teaching of the Lord.
Read in context
- 10అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
- 11ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
- 12అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.
- 13తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.
- 14అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.
Cross references
- 2 Corinthians 10:4–5 2 కొరింథీయులకు 10:4–5మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
- Acts 13:7 అపొస్తలుల కార్యములు 13:7ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
- Luke 4:22 లూకా 4:22అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా
- John 7:46 యోహాను 7:46ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి.
- Acts 15:35 అపొస్తలుల కార్యములు 15:35అయితే పౌలును బర్నబాయు అంతి యొకయలో నిలిచి, యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.
- Acts 19:7 అపొస్తలుల కార్యములు 19:7వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు.
- Acts 6:10 అపొస్తలుల కార్యములు 6:10మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.
- Acts 13:49 అపొస్తలుల కార్యములు 13:49ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను
- Acts 28:7 అపొస్తలుల కార్యములు 28:7పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.
- Matthew 27:54 మత్తయి 27:54శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.
- Matthew 7:28–29 మత్తయి 7:28–29యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.
- Luke 7:16 లూకా 7:16అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.