Acts · chapter 14 · verse 10
Acts 14:10 in Telugu
నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.
Nee paadamulu mopi sarigaa niluvumani, biggaragaa cheppinappudu atadu gantuluvesi naduva saagenu.
Acts 14:10 in English
- King James Version (KJV)
- Said with a loud voice, Stand upright on thy feet. And he leaped and walked.
- World English Bible (WEB)
- said with a loud voice, “Stand upright on your feet!” He leaped up and walked.
- American Standard Version (ASV)
- said with a loud voice, Stand upright on thy feet. And he leaped up and walked.
- Bible in Basic English (BBE)
- Said in a loud voice, Get up on your feet. And, jumping up, he went walking about.
- Darby Translation (DBY)
- said with a loud voice, Rise up straight upon thy feet: and he sprang up and walked.
- Webster's Bible (WBS)
- Said with a loud voice, Stand upright on thy feet. And he leaped and walked.
- Young's Literal Translation (YLT)
- said with a loud voice, 'Stand up on thy feet upright;' and he was springing and walking,
Read in context
- 8అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.
- 9అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి
- 10నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.
- 11జనసమూహ ములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చి యున్నారని కేకలువేసి,
- 12బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.
Cross references
- Isaiah 35:6 యెషయా 35:6కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును
- John 5:8–9 యోహాను 5:8–9యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
- John 14:12 యోహాను 14:12నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Acts 9:33–34 అపొస్తలుల కార్యములు 9:33–34అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా
- Luke 13:11–13 లూకా 13:11–13పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
- Acts 3:6–8 అపొస్తలుల కార్యములు 3:6–8అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
- Luke 7:14 లూకా 7:14ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా