Acts · chapter 14 · verse 8
Acts 14:8 in Telugu
అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.
Atadu puttinadi modalukoni kuntivaadai yennadunu naduvaleka koorchundiyunduvaadu.
Acts 14:8 in English
- King James Version (KJV)
- And there sat a certain man at Lystra, impotent in his feet, being a cripple from his mother’s womb, who never had walked:
- World English Bible (WEB)
- At Lystra a certain man sat, impotent in his feet, a cripple from his mother’s womb, who never had walked.
- American Standard Version (ASV)
- And at Lystra there sat a certain man, impotent in his feet, a cripple from his mother’s womb, who never had walked.
- Bible in Basic English (BBE)
- And at Lystra there was a certain man, who from birth had been without the use of his feet, never having had the power of walking.
- Darby Translation (DBY)
- And a certain man in Lystra, impotent in his feet, sat, [being] lame from his mother's womb, who had never walked.
- Webster's Bible (WBS)
- And there sat a certain man at Lystra, impotent in his feet, being a cripple from his mother's womb, who had never walked.
- Young's Literal Translation (YLT)
- And a certain man in Lystra, impotent in the feet, was sitting, being lame from the womb of his mother — who never had walked,
Read in context
- 6వారాసంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.
- 7లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను.
- 8అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.
- 9అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి
- 10నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.
Cross references
- Acts 3:2 అపొస్తలుల కార్యములు 3:2పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.
- John 9:1–2 యోహాను 9:1–2ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా
- Acts 4:9 అపొస్తలుల కార్యములు 4:9ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక
- John 5:3–5 యోహాను 5:3–5ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.
- John 5:7 యోహాను 5:7ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- sat · G2521κάθημαι káthēmai
- certain · G5100τὶς tìs
- man · G435ἀνήρ anḗr
- at · G1722ἐν en
- Lystra · G3082Λύστρα Lýstra
- impotent · G102ἀδύνατος adýnatos
- feet · G4228πούς poús
- being · G5225ὑπάρχω hypárchō
- cripple · G5560χωλός chōlós
- from · G1537ἐκ ek
- his · G846αὐτός autós
- mother’s · G3384μήτηρ mḗtēr
- womb · G2836κοιλία koilía
- who · G3739ὅς hós
- never · G3763οὐδέποτε oudépote
- walked · G4043περιπατέω peripatéō