Acts · chapter 14 · verse 26
Acts 14:26 in Telugu
అక్కడనుండి ఓడ యెక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై, మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి.
Akkadanundi oda yekki, taamu neraverchina pani nimittamu devuni krupaku appagimpabadinavaarai, modata bayaluderina antiyokayaku tirigi vachchiri.
Acts 14:26 in English
- King James Version (KJV)
- And thence sailed to Antioch, from whence they had been recommended to the grace of God for the work which they fulfilled.
- World English Bible (WEB)
- From there they sailed to Antioch, from where they had been committed to the grace of God for the work which they had fulfilled.
- American Standard Version (ASV)
- and thence they sailed to Antioch, from whence they had been committed to the grace of God for the work which they had fulfilled.
- Bible in Basic English (BBE)
- And from there they went by ship to Antioch, where they had been handed over to the grace of God for the work which they had not done.
- Darby Translation (DBY)
- and thence they sailed away to Antioch, whence they had been committed to the grace of God for the work which they had fulfilled.
- Webster's Bible (WBS)
- And thence sailed to Antioch, from whence they had been commended to the grace of God, for the work which they fulfilled.
- Young's Literal Translation (YLT)
- and thence did sail to Antioch, whence they had been given by the grace of God for the work that they fulfilled;
Read in context
- 24తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకువచ్చిరి.
- 25మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.
- 26అక్కడనుండి ఓడ యెక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై, మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి.
- 27వారు వచ్చి, సంఘమును సమ కూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యము లన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు, వివరించిరి.
- 28పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడపిరి.
Cross references
- Acts 15:40 అపొస్తలుల కార్యములు 15:40పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి,
- Acts 11:19 అపొస్తలుల కార్యములు 11:19స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి.
- Romans 15:19 రోమీయులకు 15:19కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.
- Colossians 1:28 కొలొస్సయులకు 1:28ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.
- Colossians 1:25 కొలొస్సయులకు 1:25దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రక టించుటకు,
- Acts 11:26 అపొస్తలుల కార్యములు 11:26వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
- Colossians 4:17 కొలొస్సయులకు 4:17మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.
- Acts 13:1–3 అపొస్తలుల కార్యములు 13:1–3అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.
- 2 Corinthians 1:12 2 కొరింథీయులకు 1:12మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
- Galatians 2:11 గలతీయులకు 2:11అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;
- Acts 15:30 అపొస్తలుల కార్యములు 15:30అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.
- 2 Timothy 4:2 2 తిమోతికి 4:2వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
Original words (Greek)
- thence · G2547κἀκεῖθεν kakeîthen
- sailed · G636ἀποπλέω apopléō
- to · G1519εἰς eis
- Antioch · G490Ἀντιόχεια Antiócheia
- whence · G3606ὅθεν hóthen
- been · G2258ἦν ēn
- recommended · G3860παραδίδωμι paradídōmi
- grace · G5485χάρις cháris
- God · G2316θεός theós
- for · G1519εἰς eis
- work · G2041ἔργον érgon
- which · G3739ὅς hós
- fulfilled · G4137πληρόω plēróō