Acts · chapter 28 · verse 14
Acts 28:14 in Telugu
అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితివిు.
Akkada sahodarulanu memu choochinappudu vaaru tama yodda edu dinamulundavalenani mammunu vedukoniri. Aa meedata romaaku vachchitiviు.
Acts 28:14 in English
- King James Version (KJV)
- Where we found brethren, and were desired to tarry with them seven days: and so we went toward Rome.
- World English Bible (WEB)
- where we found brothers, and were entreated to stay with them for seven days. So we came to Rome.
- American Standard Version (ASV)
- where we found brethren, and were entreated to tarry with them seven days: and so we came to Rome.
- Bible in Basic English (BBE)
- Where we came across some of the brothers, who kept us with them for seven days; and so we came to Rome.
- Darby Translation (DBY)
- where, having found brethren, we were begged to stay with them seven days. And thus we went to Rome.
- Webster's Bible (WBS)
- Where we found brethren, and were desired to tarry with them seven days: and so we went towards Rome.
- Young's Literal Translation (YLT)
- where, having found brethren, we were called upon to remain with them seven days, and thus to Rome we came;
Read in context
- 12సురకూసైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి.
- 13అక్కడనుండి చుట్టు తిరిగి రేగియుకు వచ్చి యొక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుటవలన మరునాడు పొతియొలీకి వచ్చితివిు.
- 14అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితివిు.
- 15అక్కడనుండి సహోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకును త్రిసత్రములవరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.
- 16మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి యున్న సైనికులతో కూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను.
Cross references
- Genesis 8:10–12 ఆదికాండము 8:10–12అతడు మరి యేడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను. అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.
- Acts 20:6 అపొస్తలుల కార్యములు 20:6పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు.
- Acts 21:4 అపొస్తలుల కార్యములు 21:4మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మద్వారా పౌలుతో చెప్పిరి.
- Genesis 7:4 ఆదికాండము 7:4ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.
- Acts 19:1 అపొస్తలుల కార్యములు 19:1అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా
- Acts 21:7–8 అపొస్తలుల కార్యములు 21:7–8మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.
- Acts 9:42–43 అపొస్తలుల కార్యములు 9:42–43ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.
- Matthew 10:11 మత్తయి 10:11మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
- John 21:23 యోహాను 21:23కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానినేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.
- Psalm 119:63 కీర్తనలు 119:63నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను.
Original words (Greek)
- Where · G3757οὗ hoû
- found · G2147εὑρίσκω heurískō
- brethren · G80ἀδελφός adelphós
- desired · G3870παρακαλέω parakaléō
- tarry · G1961ἐπιμένω epiménō
- with · G1909ἐπί epí
- them · G846αὐτός autós
- seven · G2033ἑπτά heptá
- days · G2250ἡμέρα hēméra
- and · G2532καί kaí
- so · G3779οὕτω hoútō
- went · G2064ἔρχομαι érchomai
- toward · G1519εἰς eis
- Rome · G4516Ῥώμη Rhṓmē