Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 19 · verse 6

Luke 19:6 in Telugu

అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.

Atadu tvaragaa digi santoshamuto aayananu cherchukonenu.

Luke 19:6 in English

King James Version (KJV)
And he made haste, and came down, and received him joyfully.
World English Bible (WEB)
He hurried, came down, and received him joyfully.
American Standard Version (ASV)
And he made haste, and came down, and received him joyfully.
Bible in Basic English (BBE)
And he came down quickly, and took him into his house with joy.
Darby Translation (DBY)
And he made haste and came down, and received him with joy.
Webster's Bible (WBS)
And he made haste, and came down, and received him joyfully.
Young's Literal Translation (YLT)
and he having hastened did come down, and did receive him rejoicing;

Read in context

  1. 4అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
  2. 5యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా
  3. 6అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
  4. 7అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.
  5. 8జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
Read all of Luke 19

Cross references

Original words (Greek)

Luke 19:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.