Acts · chapter 3 · verse 8
Acts 3:8 in Telugu
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
Vaadu digguna lechi nilichi nadichenu; naduchuchu gantulu veyuchu devuni stutinchuchu vaaritokooda devaalayamuloniki vellenu.
Acts 3:8 in English
- King James Version (KJV)
- And he leaping up stood, and walked, and entered with them into the temple, walking, and leaping, and praising God.
- World English Bible (WEB)
- Leaping up, he stood and began to walk. He entered with them into the temple, walking, leaping, and praising God.
- American Standard Version (ASV)
- And leaping up, he stood, and began to walk; and he entered with them into the temple, walking, and leaping, and praising God.
- Bible in Basic English (BBE)
- And, jumping up, he got on to his feet and went into the Temple with them, walking and jumping and giving praise to God.
- Darby Translation (DBY)
- And leaping up he stood and walked, and entered with them into the temple, walking, and leaping, and praising God.
- Webster's Bible (WBS)
- And he leaping up stood, and walked, and entered with them into the temple, walking, and leaping, and praising God.
- Young's Literal Translation (YLT)
- and springing up, he stood, and was walking, and did enter with them into the temple, walking and springing, and praising God;
Read in context
- 6అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
- 7వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
- 8వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
- 9వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
- 10శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
Cross references
- Acts 14:10 అపొస్తలుల కార్యములు 14:10నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.
- Isaiah 35:6 యెషయా 35:6కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును
- Psalm 107:20–22 కీర్తనలు 107:20–22ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయుఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.
- Psalm 103:1–2 కీర్తనలు 103:1–2నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
- John 5:14 యోహాను 5:14అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా
- Luke 6:23 లూకా 6:23ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
- Luke 17:15–18 లూకా 17:15–18వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. అందుకు యేసుపదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి
- Luke 18:43 లూకా 18:43వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.
- John 5:8–9 యోహాను 5:8–9యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- he · G2476ἵστημι hístēmi
- up · G1814ἐξάλλομαι exállomai
- stood · G2476ἵστημι hístēmi
- and · G2532καί kaí
- walked · G4043περιπατέω peripatéō
- and · G2532καί kaí
- entered · G1525εἰσέρχομαι eisérchomai
- with · G4862σύν sýn
- them · G846αὐτός autós
- into · G1519εἰς eis
- temple · G2411ἱερόν hierón
- walking · G4043περιπατέω peripatéō
- and · G2532καί kaí
- leaping · G242ἅλλομαι hállomai
- and · G2532καί kaí
- praising · G134αἰνέω ainéō
- God · G2316θεός theós