Acts · chapter 5 · verse 42
Acts 5:42 in Telugu
ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.
Pratidinamu devaalayamulonu intintanu maanaka bodhinchuchu, yese kreestani prakatinchuchundiri.
Acts 5:42 in English
- King James Version (KJV)
- And daily in the temple, and in every house, they ceased not to teach and preach Jesus Christ.
- World English Bible (WEB)
- Every day, in the temple and at home, they never stopped teaching and preaching Jesus, the Christ.
- American Standard Version (ASV)
- And every day, in the temple and at home, they ceased not to teach and to preach Jesus [as] the Christ.
- Bible in Basic English (BBE)
- And every day, in the Temple and privately, they went on teaching and preaching Jesus as the Christ.
- Darby Translation (DBY)
- And every day, in the temple and in the houses, they ceased not teaching and announcing the glad tidings that Jesus [was] the Christ.
- Webster's Bible (WBS)
- And daily in the temple, and in every house, they ceased not to teach and preach Jesus Christ.
- Young's Literal Translation (YLT)
- every day also in the temple, and in every house, they were not ceasing teaching and proclaiming good news — Jesus the Christ.
Read in context
- 40వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
- 41ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి
- 42ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.
Cross references
- Acts 2:46 అపొస్తలుల కార్యములు 2:46మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై
- Acts 20:20 అపొస్తలుల కార్యములు 20:20మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,
- Luke 21:37 లూకా 21:37ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
- Acts 9:20 అపొస్తలుల కార్యములు 9:20వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.
- Acts 8:35 అపొస్తలుల కార్యములు 8:35అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
- Acts 17:3 అపొస్తలుల కార్యములు 17:3నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.
- 2 Timothy 4:2 2 తిమోతికి 4:2వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
- Romans 1:15–16 రోమీయులకు 1:15–16కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
- Ephesians 4:20–21 ఎఫెసీయులకు 4:20–21అయితే మీరు యేసునుగూర్చి విని, ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.
- Acts 8:5 అపొస్తలుల కార్యములు 8:5అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను.
- Acts 4:29 అపొస్తలుల కార్యములు 4:29ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి
- Acts 4:20 అపొస్తలుల కార్యములు 4:20మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
Original words (Greek)
- And · G5037τέ té
- daily · G2250ἡμέρα hēméra
- in · G1722ἐν en
- temple · G2411ἱερόν hierón
- and · G2532καί kaí
- in · G2596κατά katá
- every · G3956πᾶς pâs
- house · G3624οἶκος oîkos
- ceased · G3973παύω paúō
- not · G3756οὐ ou
- teach · G1321διδάσκω didáskō
- and · G2532καί kaí
- preach · G2097εὐαγγελίζω euangelízō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- Christ · G5547Χριστός Christós