Exodus · chapter 40 · verse 2
Exodus 40:2 in Telugu
మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.
Modati nelalo modati dinamuna neevu pratyakshapu gudaarapu mandiramunu niluvabettavalenu.
Exodus 40:2 in English
- King James Version (KJV)
- On the first day of the first month shalt thou set up the tabernacle of the tent of the congregation.
- World English Bible (WEB)
- “On the first day of the first month you shall raise up the tabernacle of the Tent of Meeting.
- American Standard Version (ASV)
- On the first day of the first month shalt thou rear up the tabernacle of the tent of meeting.
- Bible in Basic English (BBE)
- On the first day of the first month you are to put up the House of the Tent of meeting.
- Darby Translation (DBY)
- On the day of the first month, on the first of the month, shalt thou set up the tabernacle of the tent of meeting.
- Webster's Bible (WBS)
- On the first day of the first month shalt thou set up the tabernacle of the tent of the congregation.
- Young's Literal Translation (YLT)
- 'On the first day of the month, in the first month, thou dost raise up the tabernacle of the tent of meeting,
Read in context
- 1మరియు యెహోవా మోషేతో ఇట్లనెను
- 2మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.
- 3అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.
- 4నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.
Cross references
- Exodus 26:30 నిర్గమకాండము 26:30అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.
- Exodus 13:4 నిర్గమకాండము 13:4ఆబీబనునెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.
- Numbers 1:1 సంఖ్యాకాండము 1:1వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవ త్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను
- Numbers 7:1 సంఖ్యాకాండము 7:1మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,
- Exodus 40:17–19 నిర్గమకాండము 40:17–19రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువ బెట్టి దాని దిమ్మలనువేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.
- Exodus 12:1–2 నిర్గమకాండము 12:1–2మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.
- Exodus 30:36 నిర్గమకాండము 30:36దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండ వలెను.
- Exodus 36:18 నిర్గమకాండము 36:18ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను.
- Exodus 40:6 నిర్గమకాండము 40:6ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట దహన బలిపీఠ మును ఉంచవలెను;
- Exodus 35:11 నిర్గమకాండము 35:11అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు.
- Exodus 26:7 నిర్గమకాండము 26:7మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.
- Exodus 26:1 నిర్గమకాండము 26:1మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.