Luke · chapter 1 · verse 48
Luke 1:48 in Telugu
నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
Naa aatma naa rakshakudaina devuniyandu aanandinchenu.
Luke 1:48 in English
- King James Version (KJV)
- For he hath regarded the low estate of his handmaiden: for, behold, from henceforth all generations shall call me blessed.
- World English Bible (WEB)
- for he has looked at the humble state of his servant. For behold, from now on, all generations will call me blessed.
- American Standard Version (ASV)
- For he hath looked upon the low estate of his handmaid: For behold, from henceforth all generations shall call me blessed.
- Bible in Basic English (BBE)
- For he has had pity on his servant, though she is poor and lowly placed: and from this hour will all generations give witness to the blessing which has come to me.
- Darby Translation (DBY)
- For he has looked upon the low estate of his bondmaid; for behold, from henceforth all generations shall call me blessed.
- Webster's Bible (WBS)
- For he hath regarded the low estate of his handmaiden: for behold, from henceforth all generations will call me blessed.
- Young's Literal Translation (YLT)
- Because He looked on the lowliness of His maid-servant, For, lo, henceforth call me happy shall all the generations,
Read in context
- 46అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
- 47ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
- 48నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
- 49సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.
- 50ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును.
Cross references
- Psalm 138:6 కీర్తనలు 138:6యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.
- Malachi 3:12 మలాకీ 3:12అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 1 Corinthians 1:26–28 1 కొరింథీయులకు 1:26–28సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
- Luke 11:27 లూకా 11:27ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహ ములో నున్న యొక స్త్రీ ఆయనను చూచినిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా
- 1 Samuel 1:11 1 సమూయేలు 1:11సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,
- Psalm 136:23 కీర్తనలు 136:23మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును.
- Luke 1:28 లూకా 1:28ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
- 2 Samuel 7:18–19 2 సమూయేలు 7:18–19దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెనునా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడ నైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును?
- James 2:5–6 యాకోబు 2:5–6నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్న వారు వీరే గదా?
- Psalm 113:7–8 కీర్తనలు 113:7–8ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
- Genesis 30:13 ఆదికాండము 30:13లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
- Luke 1:42 లూకా 1:42స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును
Original words (Greek)
- For · G3754ὅτι hóti
- regarded · G1914ἐπιβλέπω epiblépō
- estate · G5014ταπείνωσις tapeínōsis
- of · G1399δούλη doúlē
- his · G846αὐτός autós
- handmaiden · G1399δούλη doúlē
- for · G1063γάρ gár
- behold · G2400ἰδού idoú
- from · G575ἀπό apó
- henceforth · G3568νῦν nŷn
- all · G3956πᾶς pâs
- generations · G1074γενεά geneá
- call · G3106μακαρίζω makarízō
- me · G3165μέ mé
- blessed · G3106μακαρίζω makarízō