Genesis · chapter 8 · verse 2
Genesis 8:2 in Telugu
అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.
Agaadha jalamula ootalunu aakaashapu toomulunu mooyabadenu; aakaashamunundi kuriyuchunna prachanda varshamu nilichi poyenu.
Genesis 8:2 in English
- King James Version (KJV)
- The fountains also of the deep and the windows of heaven were stopped, and the rain from heaven was restrained;
- World English Bible (WEB)
- The deep’s fountains and the sky’s windows were also stopped, and the rain from the sky was restrained.
- American Standard Version (ASV)
- the fountains also of the deep and the windows of heaven were stopped, and the rain from heaven was restrained;
- Bible in Basic English (BBE)
- And the fountains of the deep and the windows of heaven were shut, and the rain from heaven was stopped.
- Darby Translation (DBY)
- And the fountains of the deep and the windows of heaven were closed, and the pour of rain from heaven was stopped.
- Webster's Bible (WBS)
- The fountains also of the deep, and the windows of heaven were stopped, and the rain from heaven was restrained;
- Young's Literal Translation (YLT)
- and closed are the fountains of the deep and the net-work of the heavens, and restrained is the shower from the heavens.
Read in context
- 1దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
- 2అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.
- 3అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా
- 4ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.
Cross references
- Genesis 7:11 ఆదికాండము 7:11నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
- Matthew 8:26–27 మత్తయి 8:26–27అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టి వాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
- Proverbs 8:28 సామెతలు 8:28ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
- Jonah 2:3 యోనా 2:3నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.
- Matthew 8:9 మత్తయి 8:9నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
- Job 38:37 యోబు 38:37జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
- Job 37:11–13 యోబు 37:11–13మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.