Genesis · chapter 8 · verse 6
Genesis 8:6 in Telugu
నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి
Nalubadi dinamulaina taruvaata novahu taanu chesina oda kitikee teesi
Genesis 8:6 in English
- King James Version (KJV)
- And it came to pass at the end of forty days, that Noah opened the window of the ark which he had made:
- World English Bible (WEB)
- At the end of forty days, Noah opened the window of the ship which he had made,
- American Standard Version (ASV)
- And it came to pass at the end of forty days, that Noah opened the window of the ark which he had made:
- Bible in Basic English (BBE)
- Then, after forty days, through the open window of the ark which he had made,
- Darby Translation (DBY)
- And it came to pass at the end of forty days that Noah opened the window of the ark which he had made.
- Webster's Bible (WBS)
- And it came to pass at the end of forty days, that Noah opened the window of the ark which he had made:
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass, at the end of forty days, that Noah openeth the window of the ark which he made,
Read in context
- 4ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.
- 5నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచు వచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.
- 6నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి
- 7ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.
- 8మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను.
Cross references
- Genesis 6:16 ఆదికాండము 6:16ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.
- Daniel 6:10 దానియేలు 6:10ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.