Genesis · chapter 9 · verse 18
Genesis 9:18 in Telugu
ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.
Odalonundi vachchina novahu kumaarulu shemu haamu yaapetanuvaaru; haamu kanaanuku tandri.
Genesis 9:18 in English
- King James Version (KJV)
- And the sons of Noah, that went forth of the ark, were Shem, and Ham, and Japheth: and Ham [is] the father of Canaan.
- World English Bible (WEB)
- The sons of Noah who went out from the ship were Shem, Ham, and Japheth. Ham is the father of Canaan.
- American Standard Version (ASV)
- And the sons of Noah, that went forth from the ark, were Shem, and Ham, and Japheth: and Ham is the father of Canaan.
- Bible in Basic English (BBE)
- And the sons of Noah who went out of the ark were Shem, Ham, and Japheth; and Ham is the father of Canaan.
- Darby Translation (DBY)
- And the sons of Noah who went out of the ark were Shem, and Ham, and Japheth. And Ham is the father of Canaan.
- Webster's Bible (WBS)
- And the sons of Noah that went forth from the ark, were Shem, and Ham, and Japheth: and Ham [was] the father of Canaan.
- Young's Literal Translation (YLT)
- And the sons of Noah who are going out of the ark are Shem, and Ham, and Japheth; and Ham is father of Canaan.
Read in context
- 16ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.
- 17మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
- 18ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.
- 19ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
- 20నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.
Cross references
- Genesis 10:1 ఆదికాండము 10:1ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
- Genesis 10:6 ఆదికాండము 10:6హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
- Genesis 9:25–27 ఆదికాండము 9:25–27కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
- Genesis 9:23 ఆదికాండము 9:23అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.
- 1 Chronicles 1:4 1 దినవృత్తాంతములు 1:4నోవహు షేము హాము యాపెతు.