Jeremiah · chapter 25 · verse 23
Jeremiah 25:23 in Telugu
దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొను వారందరును
Dadaaneeyulunu temaaneeyulunu boojeeyulunu gaddapuprakkalanu kattirinchukonu vaarandarunu
Jeremiah 25:23 in English
- King James Version (KJV)
- Dedan, and Tema, and Buz, and all [that are] in the utmost corners,
- World English Bible (WEB)
- Dedan, Tema, Buz, and all who have the corners of their beard cut off;
- American Standard Version (ASV)
- Dedan, and Tema, and Buz, and all that have the corners [of their hair] cut off;
- Bible in Basic English (BBE)
- Dedan and Tema and Buz, and all who have the ends of their hair cut;
- Darby Translation (DBY)
- Dedan, and Tema, and Buz, and all that have the corners [of their beard] cut off;
- Webster's Bible (WBS)
- Dedan, and Tema, and Buz, and all [that are] in the utmost corners,
- Young's Literal Translation (YLT)
- Dedan, and Tema, and Buz, And all cutting the corners [of the beard],
Read in context
- 21ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును
- 22తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును
- 23దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొను వారందరును
- 24అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
- 25జిమీ రాజు లందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును
Cross references
- Jeremiah 9:26 యిర్మీయా 9:26ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 49:32 యిర్మీయా 49:32వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండును వారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు,
- Jeremiah 49:8 యిర్మీయా 49:8ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయు లారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.
- Genesis 22:21 ఆదికాండము 22:21వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,
- Job 6:19 యోబు 6:19సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.
- 1 Chronicles 1:30 1 దినవృత్తాంతములు 1:30మిష్మా దూమా మశ్శా హదదు తేమా
- Genesis 10:7 ఆదికాండము 10:7కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
- Genesis 25:15 ఆదికాండము 25:15హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
- Ezekiel 27:20 యెహెజ్కేలు 27:20దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.
- Isaiah 21:13–14 యెషయా 21:13–14అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను. తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
- Ezekiel 25:13 యెహెజ్కేలు 25:13ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.