Job · chapter 6 · verse 19
Job 6:19 in Telugu
సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.
Samoohamugaa prayaanamucheyu temaa vartakulu vaatini vedakuduru sheba vartakulu vaatikoraku kanipettuduru.
Job 6:19 in English
- King James Version (KJV)
- The troops of Tema looked, the companies of Sheba waited for them.
- World English Bible (WEB)
- The caravans of Tema looked. The companies of Sheba waited for them.
- American Standard Version (ASV)
- The caravans of Tema looked, The companies of Sheba waited for them.
- Bible in Basic English (BBE)
- The camel-trains of Tema were searching with care, the bands of Sheba were waiting for them:
- Darby Translation (DBY)
- The caravans of Tema looked, the companies of Sheba counted on them:
- Webster's Bible (WBS)
- The troops of Tema looked, the companies of Sheba waited for them.
- Young's Literal Translation (YLT)
- Passengers of Tema looked expectingly, Travellers of Sheba hoped for them.
Read in context
- 17వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
- 18వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును.
- 19సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.
- 20వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.
- 21అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.
Cross references
- Isaiah 21:14 యెషయా 21:14తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
- Genesis 25:15 ఆదికాండము 25:15హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
- Jeremiah 25:23 యిర్మీయా 25:23దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొను వారందరును
- 1 Kings 10:1 1 రాజులు 10:1షేబదేశపురాణి యెహోవా నామమును గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.
- Genesis 10:7 ఆదికాండము 10:7కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
- Ezekiel 27:22–23 యెహెజ్కేలు 27:22–23షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.
- Genesis 25:3 ఆదికాండము 25:3యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.
- Psalm 72:10 కీర్తనలు 72:10తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.