Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 21 · verse 13

Isaiah 21:13 in Telugu

అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.

Arebiyaanu goorchina devokti dedaaneeyulaina saarthavaahulaaraa, saayankaalamuna meeru arabi yedaarilo digavalenu.

Isaiah 21:13 in English

King James Version (KJV)
The burden upon Arabia. In the forest in Arabia shall ye lodge, O ye travelling companies of Dedanim.
World English Bible (WEB)
The burden on Arabia. You will lodge in the thickets in Arabia, you caravans of Dedanites.
American Standard Version (ASV)
The burden upon Arabia. In the forest in Arabia shall ye lodge, O ye caravans of Dedanites.
Bible in Basic English (BBE)
The word about Arabia. In the thick woods of Arabia will be your night's resting-place, O travelling bands of Dedanites!
Darby Translation (DBY)
The burden against Arabia. In the forest of Arabia shall ye lodge, [ye] caravans of Dedanites.
Webster's Bible (WBS)
The burden upon Arabia. In the forest in Arabia shall ye lodge, O ye traveling companies of Dedanim.
Young's Literal Translation (YLT)
The burden on Arabia. In a forest in Arabia ye lodge, O travellers of Dedanim.

Read in context

  1. 11దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు
  2. 12కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.
  3. 13అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.
  4. 14తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
  5. 15ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయము చేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవు చున్నారు
Read all of Isaiah 21

Cross references

Original words (Hebrew)

Isaiah 21:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.