Job · chapter 12 · verse 3
Job 12:3 in Telugu
అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
Ayinanu meekunnattu naakunu vivechanaashakti kaligiyunnadi nenu meekante takkuvajnyaanamu kalavaadanu kaanu meeru cheppinavaatini eruganivaadevadu? Devuniki morrapetti pratyuttaramulu pondina vaadanaina nenu
Job 12:3 in English
- King James Version (KJV)
- But I have understanding as well as you; I [am] not inferior to you: yea, who knoweth not such things as these?
- World English Bible (WEB)
- But I have understanding as well as you; I am not inferior to you. Yes, who doesn’t know such things as these?
- American Standard Version (ASV)
- But I have understanding as well as you; I am not inferior to you: Yea, who knoweth not such things as these?
- Bible in Basic English (BBE)
- But I have a mind as well as you; I am equal to you: yes, who has not knowledge of such things as these?
- Darby Translation (DBY)
- I also have understanding as well as you; I am not inferior to you; and who knoweth not such things as these?
- Webster's Bible (WBS)
- But I have understanding as well as you; I [am] not inferior to you: yes, who knoweth not such things as these?
- Young's Literal Translation (YLT)
- I also have a heart like you, I am not fallen more than you, And with whom is there not like these?
Read in context
- 1అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
- 2నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.
- 3అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
- 4నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
- 5దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమను కొందురు. కాలుజారు వారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.
Cross references
- Job 13:2–5 యోబు 13:2–5మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
- 2 Corinthians 11:21–23 2 కొరింథీయులకు 11:21–23మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
- Proverbs 26:4 సామెతలు 26:4వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
- 2 Corinthians 11:5 2 కొరింథీయులకు 11:5నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.
- Job 6:6–7 యోబు 6:6–7ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.
- Job 26:2–3 యోబు 26:2–3శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి? జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి?