Job · chapter 12 · verse 7
Job 12:7 in Telugu
అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును. ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
Ayinanu mrugamulanu vichaarinchumu avi neeku bodhinchunu. Aakaashapakshulanu vichaarinchumu avi neeku teliyajeyunu.
Job 12:7 in English
- King James Version (KJV)
- But ask now the beasts, and they shall teach thee; and the fowls of the air, and they shall tell thee:
- World English Bible (WEB)
- “But ask the animals now, and they will teach you; the birds of the sky, and they will tell you.
- American Standard Version (ASV)
- But ask now the beasts, and they shall teach thee; And the birds of the heavens, and they shall tell thee:
- Bible in Basic English (BBE)
- But put now a question to the beasts, and get teaching from them; or to the birds of the heaven, and they will make it clear to you;
- Darby Translation (DBY)
- But ask now the beasts, and they shall teach thee; and the fowl of the heavens, and they shall tell thee;
- Webster's Bible (WBS)
- But ask now the beasts, and they shall teach thee; and the fowls of the air, and they shall tell thee:
- Young's Literal Translation (YLT)
- And yet, ask, I pray thee, [One of] the beasts, and it doth shew thee, And a fowl of the heavens, And it doth declare to thee.
Read in context
- 5దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమను కొందురు. కాలుజారు వారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.
- 6దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
- 7అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును. ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
- 8భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును
- 9వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు?
Cross references
- Isaiah 1:3 యెషయా 1:3ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు
- Jeremiah 8:7 యిర్మీయా 8:7ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.
- Proverbs 6:6 సామెతలు 6:6సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
- Job 21:29–30 యోబు 21:29–30దేశమున సంచరించు వారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా? అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు ఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.